శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

61చూసినవారు
శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామి వారిని 65,887 మంది భక్తులు దర్శించుకోగా.. 25,752 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.3.88 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్