వైసీపీకి మాజీ మంత్రి గుడ్ బై!

57చూసినవారు
వైసీపీకి మాజీ మంత్రి గుడ్ బై!
AP: వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో అవంతి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్