నిఫా వైరస్‌ పేషెంట్లకు ప్రత్యేక వార్డు ఏర్పాటు

244చూసినవారు
నిఫా వైరస్‌ పేషెంట్లకు ప్రత్యేక వార్డు ఏర్పాటు
విజయవాడలోని ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ లో నిఫా వైరస్‌ పేషెంట్లకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు జీజీహెచ్‌ అధికారులు. కోవిడ్‌ కంట్రోల్‌ కు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అంతకంటే పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 21 మందికి వెంటనే ట్రీట్మెంట్‌ అందించేలా ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్