పామర్రు: సెమీక్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల

84చూసినవారు
పామర్రు: సెమీక్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల
పామర్రులోని పెంతెకోస్తు చర్చి నిర్వాహకులు ఆదివారం ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏసుక్రీస్తు ప్రేమ మార్గాన్ని మానవులంతా ఆచరించడమే నిజమైన క్రిస్మస్ అన్నారు. ప్రజలంతా ఈ పర్వదినాన్ని కుటుంబంతో సంతోషంగా గడుపుకోవాలని వర్ణించారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్