బంటుమిల్లి ఎస్ఐ పైడిబాబుకు ఉత్తమ ప్రశంసా పత్రం

558చూసినవారు
బంటుమిల్లి ఎస్ఐ పైడిబాబుకు ఉత్తమ ప్రశంసా పత్రం
బంటుమిల్లి ఎస్ఐ పైడిబాబుకు ఉత్తమ ప్రశంసా పత్రం జిల్లా కలెక్టర్ అందజేశారు. గణతంత్రం దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మచిలీపట్నంలో కృష్ణాజిల్లా ఎస్పీ పి. జాషువా సమక్షంలో జిల్లా కలెక్టర్ పి. రాజబాబు చేతుల మీదుగా ఉత్తమ ప్రశంసా పత్రాన్ని బంటుమిల్లి ఎస్ఐకు పైడి బాబుకు ఉత్తమ ప్రశంసా పత్రం అందజేశారు విధి నిర్వహణలో సమర్థవంతంగా సేవలు అందించినందుకు ఈ ప్రశంస పత్రం అందించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్