పెడన: యదేచ్చగా అక్రమ మట్టి రవాణా

54చూసినవారు
పెడన మండలంలో మట్టి అక్రమ రవాణా యదేచ్ఛగా జరుగుతుంది. ఆదివారం సైతం యంత్రాల సహాయంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో అక్రమ మట్టి రవాణా కొనసాగుతుందని స్థానికులు వాపోయారు. గత మూడు రోజుల నుంచి అక్కడ మట్టి రవాణా జరుగుతుందని అధికారులకు తెలియజేసిన వారు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో మట్టి రవాణా జరిగిందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ప్రస్తుతం అదే కొనసాగుతుందని వాపోతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్