పెడన: 14న జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమం రద్దు

73చూసినవారు
పెడన: 14న జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమం రద్దు
ఈనెల 14వ తేదీ సోమవారం పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలో జరిగే ప్రజా దర్బార్ కార్యక్రమం రద్దు చేసినట్లు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఆదివారం పెడనలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల 14న ఈ కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని తెలిపారు. మళ్లీ ఎప్పుడు జరిగేది ప్రకటిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్