విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

81చూసినవారు
విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తానని పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు పంచాయతీ పోడు గ్రామంలో 7వ వార్షిక మహోత్సవం సందర్భంగా విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వకర్మకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, విశ్వబ్రాహ్మణులు, కూటమినేతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్