ఉయ్యూరులో మద్యం సీసాలు సీజ్

4444చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలు సీజ్ చేసిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలోని కాటూరు రోడ్డులో శనివారం యార్లగడ్డ వెంకటేశ్వరరావు వద్ద ఉయ్యూరు పోలీసులు 20 హాఫ్ బాటిల్స్ సీజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.