పెనమలూరు,: సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలి

77చూసినవారు
పెనమలూరు,: సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలి
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు లోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మంగళవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ అధికారులు పాల్గొని, సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు తెలిపారు.

సంబంధిత పోస్ట్