ఉయ్యూరులో ఇంటిలోకి చేరిన వర్షపు నీరు

52చూసినవారు
కృష్ణా జిల్లా ఉయ్యూరులోని 8వ వార్డులో గాంధీ సధన్ అపార్ట్మెంట్ బజార్ చివర వున్న గృహంలోకి ఆదివారం వర్షపు నీరు వచ్చి చేరింది. వర్షం ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టుగా ఉన్న ప్రాంతాల్లోని గృహాలు వర్షపు నీటితో నిండిపోతున్నాయి. ఉయ్యూరులోని పలు రహదారిల్లో వర్షపు నీరు నిలిచి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్