గంపలగూడెం ప్రధాన రహదారికి పోటెత్తిన వరద నీరు

68చూసినవారు
తిరువూరు నియోజకవర్గ పరిధిలోని గంపలగూడెం మండలం నుండి తిరువూరు వెళ్లే రోడ్డు లో శనివారం అయ్యప్ప స్వామి గుడి మధ్య వాగు వరద నీటితో పోటెత్తింది. దీంతో ఈ ప్రాంతంలో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఈ వరద నీరు ఉధృతిని చూసి ప్రయాణికులు బెంబేలెత్తి పోయారు. వరద నీటి ముంపులో ప్రధాన రహదారులన్నీ వరద నీటి ముంపులో చిక్కుకున్నాయి.

సంబంధిత పోస్ట్