పెనుగొలను: సమాజంలో మహిళల పాత్ర కీలకం

70చూసినవారు
పెనుగొలను: సమాజంలో మహిళల పాత్ర కీలకం
సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జ్యోస్న తెలిపారు. ఆమె మంగళవారం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కార్యక్రమంలో ప్రసంగించారు. ముందుగా గ్రంథాలయ అధికారిని జె. శ్రీలత ఆధ్వర్యంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. గ్రంథాలయ సిబ్బంది ఆధ్వర్యంలో మహిళలకు వివిధ పోటీలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్