తిరువూరులో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

62చూసినవారు
తిరువూరులో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
తిరువూరు నియోజకవర్గం ఎ. కొండూరు మండలంలో విద్యుత్ వినియోగదారులు గృహాలు, వాణిజ్య సముదాయాలపై విద్యుత్ శాఖ విజిలెన్సు అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అధికారులు 43 బృందాలుగా ఏర్పడి 1670 గృహ సర్వీసులు, 319 వాణిజ్య సముదాయాలు మరియు 14 ఇతర సర్వీసులను తనిఖీ చేశారు. వాటిలో 135 సర్వీసులకు మొత్తానికి రూ. 4, 12, 000 జరిమానా, మీటర్ లేకుండా వాడుచున్న తొమ్మింది మందికి 8465 రూపాయలు జరిమానా విధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్