దసరా ఉత్సవాల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అమ్మవారి భక్తులకు సైబర్ నేరాలపై అవగాహన కలిగిస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరరావు గురువారం ప్రకటించారు. నేరస్థులను అమ్మవారికి అప్పగించే వినూత్న కార్యక్రమం చేపట్టారు. నేరాలకు పాల్పడే వ్యక్తిని పట్టుకుని దుర్గమ్మ ఆలయానికి మేళతాళాల మధ్య తీసుకువస్తూ దుర్గమ్మా. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించూ అంటూ, కర్రలపై. నేరగాడని పోలీసు తీసుకుస్తున్న తీరు ఆకర్షించింది.