Oct 26, 2024, 16:10 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: గంగారెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
Oct 26, 2024, 16:10 IST
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో శనివారం కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి కుటుంబాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ లతో కలిసి గంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గంగారెడ్డి కుటుంబాన్ని పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోతుగా దర్యాప్తు జరపకుండా హత్యకు పాత కక్షలు కారణం అంటూ పోలీసులు చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు.