రోటీలు లేటుగా ఇచ్చారని పెళ్లిని ఆపేసిన పెళ్లి కొడుకు

50చూసినవారు
రోటీలు లేటుగా ఇచ్చారని పెళ్లిని ఆపేసిన పెళ్లి కొడుకు
యూపీలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. చందౌలీకి చెందిన మహతాబ్ అనే పెళ్లి కొడుకు.. డిసెంబర్ 22న పెళ్లికి వచ్చిన అతిథులకు రోటీని ఆలస్యంగా ఇచ్చారని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. ఇక్కడితో ఆగకుండా అదే రోజు రాత్రి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం కాస్తా వధువుకు తెలియడంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శనివారం ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్