రికార్డులు బ్రేక్ చేస్తోన్న 'గోదారి గట్టు' సాంగ్

69చూసినవారు
రికార్డులు బ్రేక్ చేస్తోన్న 'గోదారి గట్టు' సాంగ్
విక్టరీ వెంకటేష్‌ హీరోగా, ఐశ్వర్యరాజేష్, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్లుగా నటించిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి సందర్భంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ మూవీలోని ‘గోదారి గట్టు’ సాంగ్ ఓ రికార్డు క్రియేట్ చేసింది. సీనియర్ హీరోల మధ్య కేవలం 3 వారాల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించిన వేగవంతమైన పాటగా ఘనత సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్