శ్రీరాంపూర్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి శ్రద్ధాంజలి

73చూసినవారు
శ్రీరాంపూర్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి శ్రద్ధాంజలి
పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అత్తె రాజారాం ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ ఒక గొప్ప ఆర్థికవేత్త, ఆయన చేపట్టిన సంస్కరణలు మన దేశ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. అలాంటి గొప్ప వ్యక్తుల ఆశయాలను మనం పాటించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్