నన్ను, నా కొడుకును అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు: పేర్ని

81చూసినవారు
AP: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన నేడు మీడియాకు తెలిపారు. 'నన్ను, నా కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. నన్ను ఒక్క రోజైనా జైల్లో పెట్టాలని విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయం నాకు మంత్రులు, ఎమ్మెల్యేలే చెప్పారు' అని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్