AP: సీఎం చంద్రబాబు వేషధారణలో ఓ వ్యక్తి ఇటీవల జరిగిన ఓ పెళ్లికి హాజరయ్యారు. చంద్రబాబును ఇమిటేట్ చేసిన ఆ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియో మంత్రి లోకేష్ వరకు చేరడంతో ఆయన ట్వీట్టర్‌లో షేర్ చేశారు. 'నేను ఇతడికి అభిమానిగా మారిపోయాను. చంద్రబాబు గారిలా మాట్లాడటానికి, కనిపించడానికి అతడు ఎంత కష్టపడ్డాడో చూడండి' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.