విజయవాడ: అమ్మవారి గుడిలో భక్తుల రద్దీ

54చూసినవారు
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు నిన్న శనివారంతో ముగిశాయి. అయినా కూడా ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. క్యూ లైన్ లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి గంటన్నర సమయం పడుతుంది. ఎక్కువగా భవాని భక్తుల అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్