ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక ఇబ్రహీంపట్నం ముత్తవరపుకళ్యాణ మండపంలో ఆదివారం మెగాజాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమాని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చేతుల మీదగా ప్రారంభించారు. మొత్తం 27కంపెనీలు ముందుకు వచ్చారు. ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదివిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించటమే ముఖ్య ఉద్దేశమని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలలో యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.