స్వచ్ఛతా హి సేవాను పకడ్బందీగా నిర్వహించాలి: డీపీవో

74చూసినవారు
స్వచ్ఛతా హి సేవాను పకడ్బందీగా నిర్వహించాలి: డీపీవో
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని కర్నూలు జిల్లా డీపీవో నాగరాజనాయుడు అన్నారు. బుధవారం కోడుమూరు పట్టణంలో చేపట్టిన పారుశుధ్య పనులను ఆయన పరిశీలించి, డీపీవో మాట్లాడారు. ప్రజలకు అందించే తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యంపై ఇంటింటా ప్రచారం చేపట్టి, రోడ్లపై వేసిన చెత్తను తొలగించాలన్నారు. సర్పంచ్ భాగ్యరత్న, ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఈవోఆర్‌డీ మంజుల ఉన్నారు.

సంబంధిత పోస్ట్