భవిత సెంటర్ ను తనిఖీ చేసిన స్టేట్ అబ్జర్వర్

80చూసినవారు
భవిత సెంటర్ ను తనిఖీ చేసిన స్టేట్ అబ్జర్వర్
పాణ్యంలోని భవిత సెంటర్ను బుధవారం స్టేట్ అబ్జర్వర్ దండేపాల్ తనిఖీ చేశారు. ఆయన ప్రతి బుధవారం జరిగే ఫిజియోథెరపీ క్యాంపును పరిశీలించి తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. భవిత సెంటర్లోని చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు కోటయ్య, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్