గడివేముల సింగిల్ విండో ప్రత్యేకాధికారిగా సుబ్బలక్ష్మి

67చూసినవారు
గడివేముల సింగిల్ విండో ప్రత్యేకాధికారిగా సుబ్బలక్ష్మి
గడివేముల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ప్రత్యేకాధికారిగా నంద్యాల సబ్డివిజన్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ బి. సుబ్బలక్ష్మిని జిల్లా అధికారులు నియమించారు. సోమవారం నాడు గడివేముల సొసైటీలో ఆమె బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో సొసైటీ సీఈవో ఆదినారాయణ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్