వేద పండిత నిరుద్యోగులకు భృతి కల్పించడం హర్షనీయం

57చూసినవారు
వేద పండిత నిరుద్యోగులకు భృతి కల్పించడం హర్షనీయం
రాష్ట్రంలో వేద పండిత నిరుద్యోగులకు భృతిని కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఎన్. వెంకటరామరాజు, రాష్ట్ర నాయకులు నాగరాజారావు బుధవారం హర్షం ప్రకటించారు. వేద పండితులకు నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. వేద విద్య పండితుల పట్ల ప్రభుత్వం కనబరుస్తున్న శ్రద్ధ హర్షనీయమని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్