కర్నూలులో వింత ఆచారం

25383చూసినవారు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. హోలీ పండుగ రోజు మగవారు మగువలుగా మారి రతి మన్మథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదోని మండలం సంతేకల్లూరు గ్రామంలో అనాధి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. హోలీ రోజు మగవాళ్లు చీర కట్టుకొని, బంగారు ఆభరణాలు ధరించి ముస్తాబవుతారు. కోరిన కోరికలు తీరితే మగవాళ్లు ఆడవాళ్లలా ముస్తాబై రతి మన్మథుడికి ప్రత్యేక పూజలు చేస్తారట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్