చేపలకు సంబంధించిన చిట్కాలు మీ కోసం

1085చూసినవారు
చేపలకు సంబంధించిన చిట్కాలు మీ కోసం
చేపల తాజాదనాన్ని బట్టి కొన్ని వారాల వరకు డీప్ ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు. వండే ముందు చేప ముక్కలను రూమ్ టెంపరేచర్ లోకి వచ్చేంత వరకు ఉంచి ఉపయోగించాలి. ఫ్రిజ్ లో నుండి తీశాక త్వరగా డీప్రాస్ట్ చేయాలంటే చేపముక్కలు ఉన్న బేసిన్ లో నీళ్లు పోసి 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి కలపాలి. కూర చేయడానికి చేప ముక్కలు పెద్దవిగా కట్ చేసుకోవాలి. చేప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. సూప్ లేదా కూరగా మిశ్రమం తయారయ్యాక చివరలో వేసి ఉడికించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్