ఆదోనిలో ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు

63చూసినవారు
ఆదోని నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో సోమవారం మిలాద్ ఉన్ నబి వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. మక్కా మసీదు నమూనాతో ఊరేగిస్తూ ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు.మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలతో నినాదాలు చేశారు.ప్రతి ఒక్కరూ ప్రేమ, కరుణ కలిగి జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్