ఆళ్లగడ్డ పట్టణంలోని ఒక్కులా నది ఒడ్డున వెలసిన కాసింతల పుణ్యక్షేత్రం కార్తిక సోమవారం సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణ సిఐ చిరంజీవి ఎస్సై జయప్ప నగీన సిబ్బంది కాశింతల క్షేత్రాన్ని సోమవారం పర్యవేక్షించారు. నది పరివాహక ప్రాంతం అవ్వడం వలన భక్తులకు సూచనలు ఇచ్చారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.