టిడ్కో గృహ సముదాయాల వద్ద కార్డెన్ సర్చ్

80చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల టిడ్కో గృహ సముదాయాల వద్ద ఆళ్లగడ్డ డిఎస్పి షేక్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో పట్టణ సిఐ రమేష్ బాబు, రూరల్ సీఐ హనుమంత నాయక్, ఎస్ఐలు నగీన, నరసింహ మరియు సిరివెళ్ల, దుర్నిపాడు ఎస్ఐ, సిఐ లతో కలిసి కార్డెన్ సెర్చ్ ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అనుమానిత గృహాలను తనిఖీ చేశారు. అలాగే నూతన వ్యక్తుల సంచారం ఉంటే పోలీసుకు తెలిపాలని డి. ఎస్. పి అక్కడి ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్