స్వైర విహారం చేస్తున్న శునకాలు

3050చూసినవారు
స్వైర విహారం చేస్తున్న శునకాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణములో శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలకు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఏ గల్లీలో చూసినా శునకాల వల్ల చిన్న పెద్ద తారతమ్యం లేకుండా బెంబేలెత్తిపోతున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది జోక్యం చేసుకొని శునకాలతో ఇబ్బంది లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్