జనసేన ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

52చూసినవారు
జనసేన ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
ఆళ్లగడ్డ పట్టణంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను జనసేన పార్టీ తాలూకా ఇంచార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఇరిగెల మాట్లాడుతూ ఉప్పు సత్యాగ్రహం ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలనలో భారతీయులకు విముక్తి కలిగించిన మహనీయుడని కొనియాడారు.

సంబంధిత పోస్ట్