నిందితులలో 24 గంటలు కఠినంగా శిక్షించాలి: చిక్కం జానయ్య

82చూసినవారు
నిందితులలో 24 గంటలు కఠినంగా శిక్షించాలి: చిక్కం జానయ్య
ఆలూరు హాలహర్వి మండలం గుల్యం గ్రామానికి చెందిన మాదిగ ఉమేష్ పై దాడి చేసిన బోయ కులస్తులపై కేసు నమోదు చేసి 24 గంటల్లో కఠినంగా శిక్షించాలని జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మంగళవారం డిమాండ్ చేశారు. మధు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితున్ని పరామర్శించడం జరిగింది. బాధిత కుటుంబాలకి అన్ని విధాల పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేయాలని లేదంటే పోరాటానికి వెనకాడమని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్