ఆలూరు: భవిష్యత్తు తరాల కోసం ప్రభుత్వ అధికారులు తీరు మార్చుకోండి

50చూసినవారు
ఆలూరు: భవిష్యత్తు తరాల కోసం ప్రభుత్వ అధికారులు తీరు మార్చుకోండి
బీఎస్పీ తాలూకా ఇంచార్జ్ హెచ్ రామలింగయ్య పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు అలసత్వం వల్ల భవిష్యత్తు తరాల కోసం సామాన్య ప్రజలకు మీ పని సక్రమంగా సేవలు అందించాలని ఆయన హితువా పలికారు. ప్రజలకి అధికారులు లేరు అని కాలక్షేపం చేయకుండా దరఖాస్తులు స్వీకరించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆయన కోరారు. లేదంటే భవిష్యత్తులో మీ ఉద్యోగాలే లేకుండా పోవడానికి మీరే బాధితులు అవుతారని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్