ఆలూరు: వ్యవసాయ అధికారులు తప్పిదంతో రైతులకు నష్టం

72చూసినవారు
ఆలూరు: వ్యవసాయ అధికారులు తప్పిదంతో రైతులకు నష్టం
ఆస్పరి మండలంలో 2023 ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని ఏపీ రైతు సంగం జిల్లా కార్యదర్శి హనుమంతు, మండల కార్యదర్శి రంగస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం ఆస్పరి సీపీఎం ఆధ్వర్యంలో ఏవోకు వినతిపత్రం అందజేశారు. 1829 మంది రైతుల పేర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయ అధికారులు తప్పుగా పంపడంతో రైతుల అకౌంట్లో డబ్బు జమ కాలేదన్నారు. అధికారులు స్పందించి వివరాలను సరిగా నమోదు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్