ఆలూరు: యురేనియం తవ్వకాలు నిలిపివేతపై హర్షం.. పాలాభిషేకం

66చూసినవారు
ఆలూరు: యురేనియం తవ్వకాలు నిలిపివేతపై హర్షం.. పాలాభిషేకం
దేవనకొండ మండలంలో యురేనియం తవ్వకాలు చేయమని సీఎం హామీ పట్ల కప్పట్రాళ్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కప్పట్రాళ్ళలో సీఎం చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు టీడీపీ నాయకులు మల్లికార్జున ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్టులో ఎలాంటి తవ్వకాలు జరపమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యేలు ప్రకటించడంతో ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్