ఆలూరు: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు వెంటనే ఆపాలి

72చూసినవారు
ప్రజల జీవితాలను జంతువు మనుగడను పర్యావరణాన్ని ప్రశ్నార్ధకం చేసే యురేనియం తవ్వకాలు అపాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు. బుధవారం కప్పట్రాళ్ల, కోటకొండ గ్రామాల ప్రజల ఉద్యమాలకు సంఘీభావం తెలిపి, మాట్లాడారు. ఎంతో ప్రమాదకరమైన అనుధార్మిక పదార్థం యురేనియం తవ్వకాలను ప్రపంచంలోని అనేక దేశాలు నిలిపివేయగా భారత్ లో మాత్రం వీటికి అనుమతులు ఇస్తుండటం ఏమిటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్