మద్యం తరలిస్తున్నవ్యక్తి అరెస్ట్

82చూసినవారు
మద్యం తరలిస్తున్నవ్యక్తి అరెస్ట్
హాలహర్వి మండల పరిధిలోని బల్లూరు గ్రామంలో కోగిలతోట క్రాస్ రోడ్డు వద్ద బుధవారం విరూపాపురం గ్రామానికి చెందిన బొగ్గు గాదిలింగడు (26) అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ మొత్తం 07 బాక్సుల కర్ణాటక మద్యమును మోటార్ సైకిల్ లో తీసుకొనివస్తుండగా ఆలూరు సీఐ, హాలహర్వి ఎస్సై వారి సిబ్బందితో కలిసి సదరు మోటార్ సైకిల్ ను, మద్యమును స్వాదినపరుచుకొని సదరు ముద్దాయిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్