సబ్సిడీపై జీవన ఎరువు తెగుళ్ల మందుల పంపిణీ

80చూసినవారు
సబ్సిడీపై జీవన ఎరువు తెగుళ్ల మందుల పంపిణీ
బనగానపల్లె మండలంలోని పసుపల గ్రామపంచాయతీ పరిధిలో జాతీయ పతకమైనటువంటి "పోషక మరియు ఆహార భద్రత 'కార్యక్రమంలో భాగంగా శనివారం పసుపల గ్రామం నందు సుమారు 100 ఎకరాల్లో కంది పంటను సాగు చేస్తున్న రైతులను ఎంపిక చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి మాట్లాడుతూ జీవన ఎరువు అయినటువంటి ట్రైకోడెర్మా విరిడి 50% సబ్సిడీలో రైతులకు అందజేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్