ఘనంగా పెద్దరాజు స్వామి ఉరుసు

78చూసినవారు
ఘనంగా పెద్దరాజు స్వామి ఉరుసు
బేతంచెర్ల మండల పరిదిలోని గుటుపల్లె వెలిసిన పెద్దారాజు స్వామి ఉరుసు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి దర్గా పీఠాధిపతి సయ్యద్ అక్బర్ బాషా, ఖాద్రి గంధం ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లారు భక్తులు. పెద్దరాజు స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారినీ కర్ణాటక మహారాష్ట్ర భక్తులు దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్