అర్హత లేకున్నా వైద్యం అందించారు

1072చూసినవారు
డోన్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో
అర్హత లేకున్నా ఓ వైద్యురాలు వైద్యం అందించారనే ఫిర్యాదుపై శుక్రవారం వైద్యాధికారి డా. చెన్నకేశవులు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. డోన్ పట్టణానికి చెందిన ఓ మహిళకు కడుపు నొప్పి వచ్చిందని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళితే అక్కడ ఓ వైద్యురాలు గైనకాలజిస్టుగా అర్హత లేకున్నా కొన్ని రకాల వైద్యసేవలు అందించినట్లు వారు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్