మహిళను కర్రలతో కొట్టిన రౌడీలు (వీడియో)

150533చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రౌడీలు రెచ్చిపోయారు. పాత కక్షల కారణంగా ఓ మహిళ ఇంట్లోకి చొరబడ్డ రౌడీలు ఆమెను విచక్షణా రహితంగా కొట్టారు. మహిళా అని చూడకుండా కనికరం లేకుండా కర్రలతో ఘోరంగా కొట్టారు. దీంతో కుటుంబీకులకు రౌడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళను కొట్టినందుకు కుటుంబీకులు గుజైని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిరాకరించారు. దీంతో బాధితురాలు కుటుంబం రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్