పెండింగ్ లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 5 గంటలకు డోన్ పట్టణంలో చేపట్టబోయే నిరసన ప్రదర్శనల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ పిలుపునిచ్చారు.