తహసీల్దార్ బాధ్యతల స్వీకరణ

61చూసినవారు
తహసీల్దార్ బాధ్యతల స్వీకరణ
ప్యాపిలి మండల తహసీల్దార్ గా భారతి సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. అనంత పురం జిల్లా గుత్తి నుంచి ఆమె బదిలీపై వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న ప్రతాప్ రెడ్డి అనం భారతి తపురం జిల్లా యాడికి మండలానికి బదిలీపై వెళ్లారు. భారతికి రెవెన్యూ కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్యాపిలి మండలం గురించి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్