బేతంచెర్ల పోలీసుస్టేషన్ లో సీఐగా డి. వెంకటేశ్వరరావు సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రియతంరెడ్డి నంద్యాలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నంద్యాల ఎస్బీ నుంచి వెంకటేశ్వరావు ఇక్కడికి వచ్చారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన వారు. తెలిపారు.