బూజనూరులో టిడిపి ఎన్నికల ప్రచారం
గడివేముల మండలం బూజునూరు గ్రామంలో గురువారం నాడు బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ భాగంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి ఓటర్స్ కు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంట రామచంద్రారెడ్డి, పంట దిలీప్ కుమార్ రెడ్డి, పంట వంశీధర్ రెడ్డి, పంట మద్దిలేటి రెడ్డి, పంట చిన్న మునిసి రెడ్డి, పంట చంద్ర రెడ్డి, పంట సుబ్బనా రెడ్డి, ఎం కృష్ణారెడ్డి, కోర నాగశేషులు, కేబి మల్లికార్జున, జంగిటి మల్లికార్జున పాల్గొన్నారు.