మున్సిపల్ కార్మికులకు అరకొర జీతాలు

1276చూసినవారు
మున్సిపల్ కార్మికులకు అరకొర జీతాలు
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం యనగండ్ల గ్రామంలోని మున్సిపల్ అధికారులు జీతాలు అరకొరగా ఇస్తున్నారని కార్మికులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. మేము చేసే పని దినాలకు జీతాలు రావడం లేదన్నారు. ఈ పని చేసేటప్పుడు డ్రైనేజీ కాలువలు చాలా దుర్వాసన వస్తున్నా దాన్ని అధిగమించి పనులు చేస్తున్నామని కార్మికులు తెలిపారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి జీతాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్