సి.బెళగల్లో ఆటో బోల్తా

2236చూసినవారు
సి.బెళగల్లో ఆటో బోల్తా
పోలకల్ నుండి సి.బెళగల్ కు వెళ్తుండగా ఖాళీ ఆటో సోమవారం బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని ప్రమాద స్థలంలో ఉన్న ప్రజలు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు ఎటువంటి అపాయం జరగలేదన్నారు. ఈ మార్గంలో రోడ్డు చాలా సింగిల్ దారి, అంతేకాకుండా కంకరతో కూడిన రోడ్డు ఉండటం వలన ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు. రోడ్డు అధికారులు వెంటనే స్పందించి రోడ్డును వీలైనంత త్వరగా విస్తరించవలసిందిగా స్థానిక ప్రజలందరూ కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్